(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 151

॥ శ్రీః ॥
5.151. అధ్యాయః 151
Mahabharata - Udyoga Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ భ్రాతౄన్ప్రతి కస్యచిత్సేనాపతిత్వకల్పనే స్వస్వాభిప్రాయనివేదనచోదనా ॥ 1 ॥
తైః స్వస్వాభిప్రాయనివేదనానంతరం యుధిష్ఠిరేణ శ్రీకృష్ణంప్రతి తదభిప్రాయనివేదనప్రార్థనా ॥ 2 ॥
శ్రీకృష్ణేన ధృష్టద్యుంనస్య సేనాపతిత్వేన వరణస్య స్వాభిమతత్వకథనే రాజ్ఞాం హర్షాత్సముద్ధోపః ॥ 3 ॥
యుధిష్ఠిరాదీనాం సర్వేషాం కురుక్షేత్రప్రవేశః ॥ 4 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 5-151-0x(3829)(36949)
జనార్దనవచః శ్రుత్వా ధర్మరాజో యుధిష్ఠిరః।
భ్రాతౄనువాచ ధర్మాత్మా సమక్షం కేశవస్య హ॥ 5-151-1(36950)
శ్రుతం భవద్భిర్యద్వృత్తం సభాయాం కురుసంసది ।
కేశవస్యాపి యద్వాక్యం తత్సర్వమవధారితం ॥ 5-151-2(36951)
తస్మాత్సేనావిభాగం మే కురుధ్వం నరసత్తమాః ।
అక్షౌహిణ్యశ్చ సప్తైతాః సమేతా విజయాయ వై ॥ 5-151-3(36952)
తాసాం యే పతయః సప్త విఖ్యాతాస్తాన్నిబోధత।
ద్రుపదశ్చ విరాటశ్చ ధృష్టద్యుంనశిఖండినౌ ॥ 5-151-4(36953)
సాత్యకిశ్చేకితానశ్చ భీమసేనశ్చ వీర్యవాన్ ।
ఏతే సేనాప్రణేతారో వీరాః సర్వే తనుత్యజః ॥ 5-151-5(36954)
సర్వే వేదవిదః శూరాః సర్వే సుచిరితవ్రతాః ।
హ్రీమంతో నీతిమంతశ్చ సర్వే యుద్ధవిశారదాః ॥ 5-151-6(36955)
ఇష్వస్త్రకుశలాః సర్వే తథా సర్వాస్త్రయోధినః ।
సప్తానామపి యో నేతా సేనానాం ప్రవిభాగవిత్ ॥ 5-151-7(36956)
యః సహేత రణే భీష్ణం శరార్చిఃపావకోపమం ।
తం తావత్సహదేవాత్ర ప్రబ్రూహి కురునందన।
స్వగతం పురుషవ్యాఘ్ర కో నః సేనాపతిః క్షమః ॥ 5-151-8(36957)
సహదేవ ఉవాచ। 5-151-9x(3830)
సంయుక్త ఏకదుఃఖశ్చ వీర్యవాంశ్చ మహీపతిః।
యం సమాశ్రిత్య ధర్మజ్ఞం స్వమంశమనుయుంజ్మహే ॥ 5-151-9(36958)
మత్స్యో విరాటో బలవాన్కృతాస్త్రో యుద్ధదుర్మదః ।
ప్రసహిష్యతి సంగ్రామే భీష్మం తాంశ్చ మహారథాన్ ॥ 5-151-10(36959)
వైశంపాయన ఉవాచ। 5-151-11x(3831)
తథోక్తే సహదేవేన వాక్యే వాక్యవిశారదః ।
నకులోఽనంతరం తస్మాదిదం వచనమాదదే ॥ 5-151-11(36960)
వయసా శాస్త్రతో ధైర్యాత్కులేనాభిజనేన చ ।
హ్రీమాన్బలాన్వితః శ్రీమాన్సర్వశాస్త్రవిశారదః ॥ 5-151-12(36961)
వేద చాస్త్రం భారద్వాజాహుర్ధర్షః సత్యసంగరః ।
యో నిత్యం స్పర్ధతే ద్రోణం భీష్మం చైవ మహాబలం ॥ 5-151-13(36962)
శ్లాఘ్యః పార్థివవంశస్య ప్రముఖే వాహినీపతిః।
పుత్రపౌత్రేః పరివృతః శతశాఖ ఇవ ద్రుమః॥ 5-151-14(36963)
యస్తతాప తపో ఘోరం సదారః పృథివీపతిః ।
రోషాద్ద్రోణవినాశాయ వీరః సమితిశోభనః ॥ 5-151-15(36964)
పితేవాస్మాన్సమాధత్తే యః సదా పార్థివర్షభః ।
శ్వశురో ద్రుపదోఽస్మాకం సేనాగ్రం స ప్రకర్షతు ॥ 5-151-16(36965)
స ద్రోణభీష్మావాయాతౌ సహేదితి మతిర్మమ ।
స హి దివ్యాస్త్రవిద్రాజా సఖా చాంగిరసో నృపః ॥ 5-151-17(36966)
మాద్రీసుతాభ్యాముక్తే తు స్వమతే కురునందనః।
వాసవిర్వాసవసమః సవ్యసాచ్యబ్రవీద్వచః ॥ 5-151-18(36967)
యోయం తపఃప్రభావేన ఋషిసంతోషణేన చ ।
దివ్యః పురుష ఉత్పన్నో జ్వాలావర్ణో మహాభుజః ॥ 5-151-19(36968)
ధనుష్మాన్కవచీ ఖంగీ రథమారుహ్య దంశితః ।
దివ్యైర్హయవరైర్యుక్తమగ్నికుండాత్సముత్థితః ॥ 5-151-20(36969)
గర్జన్నివ మహామేఘో రథఘోషేణ వీర్యవాన్ ।
సింహసంహననో వీరః సింహతుల్యపరాక్రమః ॥ 5-151-21(36970)
సింహోరస్కః సింహభుజః సింహవక్షా మహాబలః ।
సింహప్రగర్జనో వీరః సంహస్కంధో మహాద్యుతిః ॥ 5-151-22(36971)
శుభ్రూః సుదంష్ట్రః సుహనుః సుబాహుః సుముఖోఽకృశః ।
సుజత్రుః సువిశాలాక్షః సుపాదః సుప్రతిష్ఠితః ॥ 5-151-23(36972)
అభేద్యః సర్వశస్త్రాణాం ప్రభిన్న ఇవ వారణః ।
జజ్ఞే ద్రోణవినాశాయ సత్యవాదీ జితేంద్రియః ॥ 5-151-24(36973)
ధృష్టద్యుంనమహం మన్యే సహేద్భీష్మస్య సాయకాన్।
వజ్రాశనిసమస్పర్శాందీప్తాస్యానురగానివ ॥ 5-151-25(36974)
యమదూతసమాన్వేగే నిపాతే పావకోపమాన్ ।
రామేణాజౌ విషిహితాన్వజ్రనిష్పేషదారుణాన్ ॥ 5-151-26(36975)
పురుష తం న పశ్యామి యః సహేత మహావ్రతం।
ధృష్టద్యుంనమృతే రాజన్నితి మే ధీయతే మతిః ॥ 5-151-27(36976)
క్షిప్రహస్తశ్చిత్రయోధీ మతః సేనాపతిర్మమ ।
అభేద్యకవచః శ్రీమాన్మాతంగ ఇవ యూథపః ॥ 5-151-29a`అర్జునేనైవముక్తే తు భీమో వాక్యం సమాదదే।'
వధార్థం యః సముత్పన్నః శిఖండీ ద్రుపదాత్మజః ।
వదంతి సిద్ధా రాజేంద్ర ఋషయశ్చ సమాగతాః ॥ 5-151-28(36977)
యస్య సంగ్రామమధ్యే తు దివ్యమస్త్రం ప్రకుర్వతః ।
రూపం ద్రక్ష్యంతి పురుషా రామస్యేవ మహాత్మనః ॥ 5-151-30(36978)
న తం యుద్ధే ప్రపశ్యామి యో భింద్యాత్తు శిఖండినాం ।
శస్త్రేణ సమరే రాజన్సన్నద్వం స్యందనే స్థితం ॥ 5-151-31(36979)
ద్వైరథే సమరే నాన్యో భీష్మం హన్యాన్మహావ్రతం ।
శిఖండినమృతే వీరం స మే సేనాపతిర్మతః ॥ 5-151-32(36980)
యుధిష్ఠిర ఉవాచ। 5-151-33x(3832)
సర్వస్య జగతస్తాత సారాసారం బాలాబలం ।
సర్వం జానాతి ధర్మాత్మా మతమేషాం చ కేశవః ॥ 5-151-33(36981)
యమాహ కృష్ణో దాశార్హః సోఽస్తు సేనాపతిర్మమ ।
కృతాస్త్రోప్యకృతాస్త్రో వా వృద్ధో వా యది వా యువా ॥ 5-151-34(36982)
ఏష నో విజయే మూలమేష తాత విపర్యయే।
అత్ర ప్రాణాశ్చ రాజ్యం చ భావాభావౌ సుఖాసుఖే ॥ 5-151-35(36983)
ఏష ధాతా విధాతా చ సిద్ధిరత్ర ప్రతిష్ఠితా।
యమాహ కృష్ణో దాశార్హః సోస్తు నో వాహినీపతిః ॥ 5-151-36(36984)
బ్రవీతు వదతాం శ్రేష్ఠో నిశా సమభివర్తతే।
తతః సేనాపతిం కృత్వా కృష్ణస్య వశవర్తినః ॥ 5-151-37(36985)
రాత్రేః శేషే వ్యతిక్రాంతే ప్రయాస్యామో రణాజిరం ।
అధివాసితశస్త్రాశ్చ కృతకౌతుకమంగలాః ॥ 5-151-38(36986)
వైశంపాయన ఉవాచ। 5-151-39x(3833)
తస్య తద్వచనం శ్రుత్వా ధర్మరాజస్య ధీమతః।
అబ్రవీత్పుండరీకాక్షో ధనంజయమవేక్ష్య హ ॥ 5-151-39(36987)
మమాప్యేతే మహారాజ భవద్భిర్య ఉదాహృతాః।
నేతారస్తవ సేనాయా మతా విక్రాంతయోధినః ॥ 5-151-40(36988)
సర్వ ఏవ సమర్థా హి తవ శత్రుం ప్రబాధితుం।
ఇంద్రస్యాపి భయం హ్యేతే జనయేయుర్మహాహవే ॥ 5-151-41(36989)
కిం పునర్ధార్తరాష్ట్రాణాం లుబ్ధానాం పాపచేతసాం।
మయాపి హి మహాబాహో త్వత్ప్రియార్థం మహాహవే ॥ 5-151-42(36990)
కృతో యత్నో మహాంస్తత్ర శమః స్యాదితి భారత ।
ధర్మస్య గతమానృణ్యం న స్మ వాచ్యా వివక్షతాం ॥ 5-151-43(36991)
కృతార్థం మన్యతే బాల ఆత్మనమవిచక్షణః ।
ధార్తరాష్ట్రో బలస్థం చ పశ్యత్యాత్మానమాతురః ॥ 5-151-44(36992)
యుజ్యతాం వాహినీ సాధు వధసాధ్యా హి మే మతాః ।
న ధార్తరాష్ట్రాః శక్ష్యంతి స్థాతుం దృష్ట్వా ధనంజయం ॥ 5-151-45(36993)
భీమసేనం చ సంక్రుద్ధం యమౌ చాపి యమోపమౌ ।
యుయుధానం ద్వితీయం చ ధృష్టద్యుంనమమర్షణం ॥ 5-151-46(36994)
అభిమన్యుం ద్రౌపదేయాన్విరాటద్రుపదావపి।
అక్షౌహిణీపతీంశ్చాన్యాన్నరేంద్రాన్భీమవిక్రమాన్ ॥ 5-151-47(36995)
సారవద్బలమస్మాకం దుష్ప్రధర్షం దురాసదం।
ధార్తరాష్ట్రబలం సంఖ్యే హనిష్యతి న సంశయః ॥ 5-151-48(36996)
ధృష్టద్యుంనమహం మన్యే సేనాపతిమరిందమ। 5-151-49(36997)
వైశంపాయన ఉవాచ।
ఏవముక్తే తు కృష్ణేన సంప్రాహృష్యన్నరోత్తమాః ॥ 5-151-49x(3834)
తేషాం ప్రహృష్టమనసాం నాదః సమభవన్మహాన్।
యోగ ఇత్యథ సైన్యానాం త్వరతాం సంప్రధావతాం ॥ 5-151-50(36998)
హయవారణశబ్దాశ్చ నేమిఘోషాశ్చ సర్వతః।
శంఖదుందుభిఘోషాశ్చ తుములాః సర్వతోఽభవన్ ॥ 5-151-51(36999)
తద్రుగ్రం సాగరనిభం క్షుబ్ధం బలసమాగమం।
రథపత్తిగజోదయం మహోర్మిభిరివాకులం ॥ 5-151-52(37000)
ధావతామాహుయానానాం తనుత్రాణి చ బధ్నతాం ।
ప్రయాస్యతాం పాండవానాం ససైన్యానాం సమంతతః ॥ 5-151-53(37001)
గంగేవ పూర్ణా దుర్ధర్షా సమదృశ్యత వాహినీ ।
అగ్రానీకే భీమసేనో మాద్రీపుత్రౌ చ దంశితౌ ॥ 5-151-54(37002)
సౌభద్రో ద్రౌపదేయాశ్చ ధృష్టద్యుంనస్య పార్షతః ।
ప్రభద్రకాశ్చ పంచాలా భీమసేనముఖా యయుః ॥ 5-151-55(37003)
తతః శబ్దః సమభవత్సుముద్రస్యేవ పర్వణి ।
హృష్టానాం సంప్రయాతానాం ఘోషో దివమివాస్పృశం ॥ 5-151-56(37004)
ప్రహృష్టా దంశితా యోధాః పరానీకవిదారణాః।
తేషాం మధ్యే యయౌ రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః ॥ 5-151-57(37005)
శకటాపణవేశాశ్చ యానయుగ్యం చ సర్వశః ।
కోశం యంత్రాయుధం చైవ యే చ వైద్యాశ్చికిత్సకాః ॥ 5-151-58(37006)
ఫల్గు యచ్చం బలం కించిద్యచ్చాపి కృశదుర్బలం।
తత్సంగృహ్య యయౌ రాజా యే చాపి పరిచారకాః ॥ 5-151-59(37007)
ఉపప్లావ్యే తు పాంచాలీ ద్రౌపదీ సత్యవాదినీ ।
సహ స్త్రీభిర్నినవృతే దాసీదాససమావృతా ॥ 5-151-60(37008)
కృత్వా మూలప్రతీకారం గుల్మైః స్థావరజంగమైః ।
స్కంధావారేణ మహతా ప్రయయుః పాండునందనాః ॥ 5-151-61(37009)
దదతో గాం హిరణ్యం చ బ్రాహ్మణైరభిసంవృతాః।
స్తూయమానా యయూ రాజన్రథైర్మణివిభూషితైః॥ 5-151-62(37010)
కేకయా ధృష్టకేతుశ్చ పుత్రః కాశ్యస్య చాభిభూః ।
శ్రేణిమాన్వసుదానశ్చ శిఖండీ చాపరాజితః ॥ 5-151-63(37011)
హృష్టాస్తుష్టాః కవచినః సశస్త్రాః సమలంకృతాః।
రాజానమన్వయుః సర్వే పరివార్య యుధిష్ఠిరం ॥ 5-151-64(37012)
జఘనార్ధే విరాటశ్చ యాజ్ఞసేనిశ్చ సౌమకిః ।
సుధర్మా కుంతిభోజశ్చ ధృష్టద్యుంనస్య చాత్మజాః ॥ 5-151-65(37013)
రథాయుతాని చత్వారి హయాః పంచగుణాస్తథా ।
పత్తిసైన్యం దశగుణం గజానామయుతాని షట్ ॥ 5-151-66(37014)
అనాధృష్టిశ్చేకితానో ధృష్టకేతుశ్చ సాత్యకిః ।
పరివార్య యయుః సర్వే వాసుదేవధనంజయౌ ॥ 5-151-67(37015)
ఆసాద్య తు కురుక్షేత్రం వ్యూఢానీకాః ప్రహారిణః ।
పాండవాః సమదృశ్యంత నర్దంతో వృషభా ఇవ ॥ 5-151-68(37016)
తేఽవగాహ్య కురుక్షేత్రం శంఖాందధ్మురరిందమాః।
తథైవ దధ్మతుః శంఖం వాసుదేవధనంజయౌ ॥ 5-151-69(37017)
పాంచజన్యస్య నిర్ఘోషం విస్ఫూర్జితమివాశనేః ।
నిశంయ సర్వసైన్యాని సమహష్యంత సర్వశః ॥ 5-151-70(37018)
శంఖదుందుభిసంహృష్టః సింహనాదస్తరస్వినాం ।
పృథివీం చాంతరిక్షం చ సాగరాంశ్చాన్వనాదయత్ ॥ ॥ 5-151-71(37019)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సైన్యనిర్యాణపర్వణి ఏకపంచాశదధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-151-9 సంయుక్తః సంబంధీ॥
5-151-12 కులేన వంశేన । అభిజనేన స్వజనసమూహేన ॥
5-151-17 అంగిరసో ద్రోణస్య ॥
5-151-38 శస్త్రాణామధివాసనం గంధాద్యైః పూజనం ॥
5-151-48 అస్మాకం బలం కర్తృ ॥
5-151-50 యోగో యుద్ధాయ సజ్జీభవనం ॥
5-151-58 శకటా అనాంసి। ఆపణో వణిగ్వీథ్యుపలక్షితం విక్రేయద్రవ్యం ॥
5-151-61 మూలప్రతీకారం ధనదారరక్షాం । గుల్మైః స్థావరైః ప్రకారరూపైః।
జంగమైః పరితః స్థానేస్థానే శూరసంఘైః। స్కంధావారేణ సైన్యేన ॥
5-151-65 జఘనార్ధే పశ్చిమార్ధే ॥
5-151-70 సమహృష్యంత రోమాంచితాని ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.